Sunday, July 4, 2010

జీవితం అంతుతెలియని సాగరం..


జీవితం అనే సాగరాన్ని ఈదేస్తున్నాము...

మలుపెతో గమ్యమేమిటో తెలియకనే ప్రయనిస్తున్నం...
ఎన్నో అనుభూతులను రుచిచూసం...
పసివయసున నడకలు నేర్చం...
ఎన్నో సార్లు పడ్డాం లేచాం...
అల పరుగులు పెట్టడం నేర్చం..
ఆ పరుగుల వెంబడి ఎన్నో స్నేహాలను కలిసం..
ప్రతి స్నేహం లో కొత్త తనం తెలుసుకున్నాం...
బడిలో చదవటం ... గుడిలో ఆడటం...
ఆ పై ఏవో ఆశలు చిగురెత్తడం...
లేత వయనపు పరువం చూసాం...
ఆ పరువం లో విరహం చూసాం..
ఆ విరహం లో తపనను చూసాం..
ఆ తపనే ప్రేమగా తలిచం...
ఆ తలిచిన క్షణాలే యుగాలుగా గడిపాం..
ఆ పై అది ఆకర్షణ అని మరిచం...
.....
అంతలోనే బాద్యతలు అనే బేతం తరుముతూ వచ్చింది...
గమ్యం అనే పదాన్ని పరిచం చేసింది...
తీరం చేరాలని ఉరకలు పరుగులు పెట్టాం ..
ఆ ఉక్కిసలటలలో ప్రేమకోసం ఎదురు చూసాం..
.
.
.
ఇంకా జీవిత సాగర ఒడ్డులోనే ఉన్నాం...
(సరిపోలేదు నా వయసు సాగరాన్ని వర్ణించడానికి... )


ఇట్లు
మీ
రాధా...