
నీ మనసుకి గాయం నీ ప్రేమైతే...
నీ గాయానికి మందు నీ లక్ష్యం..
నేస్తమా... నీ లక్ష్యాన్ని సాదన చేసుకో...
అదే నీ ప్రేమకి గుణపాటం...!
నీ ప్రయాణం లో రెండే విషయాల్ని గుర్తుంచుకో...
ఒకటి సమయం మరొకటి గెలుపు..
" సమయాన్ని విలువించు,
విజయం నీకు దొరుకుతుంది...!
గెలుపుని రుచించు,
గమ్యం నీ చేరువవుతుంది..! "
ఉప్పొంగిన ఉత్తేజంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించు..
నీ ప్రతి అడుగులో సరికోత్తదనం చూడు..
ప్రకృతిలో అహ్లాదం, ప్రతి సుమ సుగంధ భరితం..
ఈ కొత్త సంవత్సరంలో నీకు ప్రతి క్షణం ఆనందభరితం..
ఇదే నీకు నా నూతన సంవత్సర ఆహ్వానం మిత్రమా...
Wish You Happy NewYear...
Ur's
రాధా....

chala bagundi radha....
ReplyDelete