Sunday, May 30, 2010

ఊహల్లో విరిసిన ఓ కావ్యం.....



ఊహించే నా ఉహల్లో ....
ఊహకందనిది నీ రూపం...
నే పీల్చే ఉపిరిలో ఉహించని కలవరం...
ఉలిక్కి పడ్డాను ఏదో ఉహించానని...
కాని....
భాద పడ్డాను ఊహ చేదిరిపోఎనని...
ఊహే కదా అని ఊరుకున్నాను....
కాని ఊహ కూడా ఒక మదురమైన భావం అని తెలుసుకున్నాను....



ఇట్లు
మీ
రాధా...

Saturday, May 29, 2010

కన్నుల బాసలు .....


ఎవరో చెప్తే విన్నాను...
కనులు మాట్లాడగాలవని, కవితలు అల్లగాలవని....!
కాని...
ఆ అనుభూతిని కళ్ళారా చూస్తున్న ఈ నాడు....
అనుకోలేదు ఏరోజు
స్పందించే మనసు నాకుందని...
ఉహించలేదు ఏనాడూ
కళలు కనే కళ్ళు నాకున్నాయని...
గ్రహించలేదు నాలో శిలాసద్రుష్యలె కాక
సుమభావాలు కూడా విరసిల్లయని...


ఇట్లు
మీ
రాధా....

ఎవరు నీవు..............





కనురెప్ప కాలం లో కనుమరుగయ్యావు....

కలవై వస్తావని కనులు మూసుకున్నాను....

కాని....

కవితలగా వచ్చి నా కాలాన్ని మీటి...

కావ్యంగా మారి నాకు కనిపించవు....

.
.

ఓ నా ప్రియసకుడా నువ్వు కలిసే క్షణం కోసం నిరీక్షిస్తూ వేచివున్న...


నీ

రాధా.....

నీ చూపులు....



అర్ధం తెలియని నీ చూపు ....


గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది...!


నన్ను పిచిదాన్ని చేస్తుంది....!


అంతుపట్టని అలజడేoటో....


నా గుండెను పిండేస్తుంది....!


నాలో కలిగే ఈ తొలి భావాలూ


నీ పైన ప్రేమో లేక ఆకర్ష్ణనో నాకు అంతుపట్టకుంది....!

.................................

రాధా....


Thursday, May 27, 2010

నీ చూపులకు అర్దమేంటి?.....


చూసినట్టే.... చూస్తావు....
చూడనట్టే.... చేస్తావు....
చూసి కూడా..... చూడలేదంటావు.....
చూడకుండానే.... మల్లి చూస్తుంటావు....
చూసేవాళ్ళకు.... చూడనట్టే కనిపిస్తావు....
చూడకుండా.... చిరునవ్వు నవ్వుతావు....
చూసీ.... చూసీ.... నీ.... కొంటె చూపులతో... మైమరిపిస్తావు...ఎవరు నీవు....




ఇట్లు..

మీ... రాధ....

Wednesday, May 26, 2010

నా తొలి పలుకులు......


పలుకక నే పలికిన నా పలుకులకు..............
పులకరించి నీవు పరవసించినావు......
పళుమార్లు నా కోసం పరితపించినావు.....
ప్రళయం లాంటి నా ప్రాయాన్ని......
ప్రవాహం లాంటి నా పరువాన్ని.......
ప్రాణం కంటే మిన్నైన నీ స్నేహంగ మార్చావు.......




ఇట్లు

మీ

రాధా....

Monday, May 24, 2010

నేను ప్రేమ లో ఎలా పడ్డాను........?


ప్రేమా.......


ప్రతిక్షణం నీ రాకను నిరాకరించిన నా మనసు.....

నిన్నెలా ఆహ్వానించింది......?

ఏ క్షణం నీ రూపాన్ని చూడధనుకున్న నా కనులు

నిన్నెలా కలగన్నాయి.......?

నే మూసుకున్న నా హృదయ తలుపులను నువ్వేల తట్టి తెరచావు......?

అంతుపట్టని నా మనసులోకి నువేల ప్రవేశించవు.....?

రాతి బండ లాంటి నా గుండెను కరిగించి నాలో ప్రేమా అనే భావాన్ని కల్పించి

నా జీవితంలోకి దూసుకోచావు.....

ప్రేమా ప్రేమా ఎం మాయ చేసావే....
ఎట్లు...
మీ రాధా...

స్వప్నం.....స్వప్నం......


సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు

పలువిధాల కర్యనిర్వహనంలో అలసిన దేహం

చంద్రుని పాలనలో విస్త్రాంతి పొందిన మనసుకు

కొత్త ప్రపంచాన్ని చుయించేధీ నువ్వే......

కొత్త విషయాలు చెప్పేది నువ్వే......

నాకు తెలియకుండా వస్తావు......

ఎన్నో అనుభూతులు పంచుతావు......

అప్పుడపుడు భాదిస్తావు......

తెలియకుండా ఉత్తేజ పరుస్తావు.......

కానీ......

కనులు తెరచి చూస్తే అదృశ్యమయ్యే స్వప్నమా........

ఏది నీ తత్వమా...........


ఎట్లు...

మీ రాధా....

స్నేహం....

Life soo Beautyful.........

Sunday, May 9, 2010

ఎం మాయ చేసావే ఓ ప్రేమా.....



ఉహలకు అందనిదానా...

చూపులకు ఆననిదానా...

వలచిన దొరకనిదానా...

పిలిచినా పలుకనిదానా...

నీ ఉరేదైనా... నీ మతమేమైనా...

నీ తలపెదైనా.. నీ తనువెదైనా...

మనసున జీవిస్తానంటావు...

మనిషి చచ్చినా పోనంటావు...!

ఓ ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. నిన్ను ఆప తరమా......?

by......

radha....

ఫీల్ మై లవ్.......


నా స్నేహితుడా......

నా భావాలూ చెప్పుకోలేని నా మనస్సును అర్డంచేసుకో....

నా మనస్సులోని భావాలు..... నీతో చెప్పే క్షణం కోసం ఎదురు చూస్తున్న......

కాని నీకు చెప్పేదెలా......?

నీ ఉహకందని నా ఉసులతోనా......

నీ చేరువకాని నా హృదయ స్పందనతోనా......

నీ చుపుకానని నా చిరునవ్వుతోనా.....

లేక కావ్యం ఎరుగని నా కవితలతోనా......

ఇట్లు

నీ స్నేహితురాలు...........

రాధా....

love......


కను చూపు నా కంటినుండి దూరమైనా...

నీ కలలు మాత్రం నా కండ్లను వీడాలేవు...!

నా కనులు నీ నుండి దూరమున్నా...
నీ రూపం మాత్రం మరువలేవు...!
రాధా........

అమ్మ.. నీ ప్రేమ....

మనకు జీవం ఇచే దైవం అమ్మ....
ప్రాణం పోసే గుణం అమ్మ....
దీపం కూర్చే రూపం అమ్మ....
ఎదకోత పూడ్చే తలరాత అమ్మ....
అమ్మ రచించాలి మన జన్మని.. మనం రుచించాలి అమ్మ ప్రేమని....
సదా నిన్ను ప్రేమిస్తున్న నీ ప్రియమైన ముద్దుబిడ్డని
నీ
రాద...... i love u mom

నా భావాలూ....


శ్రీశ్రీ collection.....


just imagine.........