Saturday, May 29, 2010

కన్నుల బాసలు .....


ఎవరో చెప్తే విన్నాను...
కనులు మాట్లాడగాలవని, కవితలు అల్లగాలవని....!
కాని...
ఆ అనుభూతిని కళ్ళారా చూస్తున్న ఈ నాడు....
అనుకోలేదు ఏరోజు
స్పందించే మనసు నాకుందని...
ఉహించలేదు ఏనాడూ
కళలు కనే కళ్ళు నాకున్నాయని...
గ్రహించలేదు నాలో శిలాసద్రుష్యలె కాక
సుమభావాలు కూడా విరసిల్లయని...


ఇట్లు
మీ
రాధా....

No comments:

Post a Comment