Thursday, May 27, 2010

నీ చూపులకు అర్దమేంటి?.....


చూసినట్టే.... చూస్తావు....
చూడనట్టే.... చేస్తావు....
చూసి కూడా..... చూడలేదంటావు.....
చూడకుండానే.... మల్లి చూస్తుంటావు....
చూసేవాళ్ళకు.... చూడనట్టే కనిపిస్తావు....
చూడకుండా.... చిరునవ్వు నవ్వుతావు....
చూసీ.... చూసీ.... నీ.... కొంటె చూపులతో... మైమరిపిస్తావు...ఎవరు నీవు....




ఇట్లు..

మీ... రాధ....

No comments:

Post a Comment