Saturday, May 29, 2010

నీ చూపులు....



అర్ధం తెలియని నీ చూపు ....


గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది...!


నన్ను పిచిదాన్ని చేస్తుంది....!


అంతుపట్టని అలజడేoటో....


నా గుండెను పిండేస్తుంది....!


నాలో కలిగే ఈ తొలి భావాలూ


నీ పైన ప్రేమో లేక ఆకర్ష్ణనో నాకు అంతుపట్టకుంది....!

.................................

రాధా....


1 comment: