Monday, May 24, 2010

స్వప్నం.....స్వప్నం......


సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు

పలువిధాల కర్యనిర్వహనంలో అలసిన దేహం

చంద్రుని పాలనలో విస్త్రాంతి పొందిన మనసుకు

కొత్త ప్రపంచాన్ని చుయించేధీ నువ్వే......

కొత్త విషయాలు చెప్పేది నువ్వే......

నాకు తెలియకుండా వస్తావు......

ఎన్నో అనుభూతులు పంచుతావు......

అప్పుడపుడు భాదిస్తావు......

తెలియకుండా ఉత్తేజ పరుస్తావు.......

కానీ......

కనులు తెరచి చూస్తే అదృశ్యమయ్యే స్వప్నమా........

ఏది నీ తత్వమా...........


ఎట్లు...

మీ రాధా....

No comments:

Post a Comment