Sunday, May 9, 2010

ఫీల్ మై లవ్.......


నా స్నేహితుడా......

నా భావాలూ చెప్పుకోలేని నా మనస్సును అర్డంచేసుకో....

నా మనస్సులోని భావాలు..... నీతో చెప్పే క్షణం కోసం ఎదురు చూస్తున్న......

కాని నీకు చెప్పేదెలా......?

నీ ఉహకందని నా ఉసులతోనా......

నీ చేరువకాని నా హృదయ స్పందనతోనా......

నీ చుపుకానని నా చిరునవ్వుతోనా.....

లేక కావ్యం ఎరుగని నా కవితలతోనా......

ఇట్లు

నీ స్నేహితురాలు...........

రాధా....

No comments:

Post a Comment