Monday, May 24, 2010

నేను ప్రేమ లో ఎలా పడ్డాను........?


ప్రేమా.......


ప్రతిక్షణం నీ రాకను నిరాకరించిన నా మనసు.....

నిన్నెలా ఆహ్వానించింది......?

ఏ క్షణం నీ రూపాన్ని చూడధనుకున్న నా కనులు

నిన్నెలా కలగన్నాయి.......?

నే మూసుకున్న నా హృదయ తలుపులను నువ్వేల తట్టి తెరచావు......?

అంతుపట్టని నా మనసులోకి నువేల ప్రవేశించవు.....?

రాతి బండ లాంటి నా గుండెను కరిగించి నాలో ప్రేమా అనే భావాన్ని కల్పించి

నా జీవితంలోకి దూసుకోచావు.....

ప్రేమా ప్రేమా ఎం మాయ చేసావే....
ఎట్లు...
మీ రాధా...

2 comments: